సుక్మా జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య.

TRINETHRAM NEWS

Trinethram News : చత్తీస్-ఘడ్ : సుక్మా జిల్లా : మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఒక ASP మృతి,మరికొందరికి గాయాల. మృతి చెందిన వ్యక్తి కుంట ఏఎస్పి ఆకాశరావుగా గుర్తింపు…. తీవ్రగాయాలపాలైన వారిలో కుంట సిఐ మరియు డీఎస్సీ , ఆస్పత్రికి తరలింపు…

నక్సల్ ఆపరేషన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘటన… కుంట సమీపంలోని డొండ్రా అటవీ ప్రాంతంలో పేలిన ప్రెజర్ బాంబ్…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maoist mischief in Sukma

You cannot copy content of this page

Scroll to Top