జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 17 at 9.52.06 AM

TRINETHRAM NEWS

బాపట్లకు అతి త్వరలోనే ఎయిర్పోర్ట్

బాపట్ల రూపు రేఖలు మార్చే బాధ్యత నాది

ఇతరులకు ఈర్ష్య పుట్టేలా అభివృద్ధి చేసి చూపిస్తా

॥సంక్రాంతి సంబరాల్లో కోన రఘుపతి॥

బాపట్ల, డెల్టా టుడే: బాపట్లను అభివృద్ధి చేసే విషయంలో ఏ దశలోనూ రాజీ పడబోనని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి స్పష్టం చేశారు. కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.

యాంకర్ దీప్తి వ్యాఖ్యానం – జబర్దస్త్ చమ్మక్ చంద్ర మరియు బృందం కామెడీ షో – ప్రఖ్యాత గాయకులు బీమ్స్ పర్యవేక్షణలో సింహ, వరం, రమ్య బెహరా, సాకేత్, మాళవిక తదితరుల సినీ సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది.

హీరో సిద్దు జొన్నలగడ్డ తనదైన శైలిలో టిల్లు డైలాగ్ చెప్పి
యూత్ లో మరింత చ

జోష్ పెంచారు. ప్రఖ్యాత సినీ రచయిత కొన వెంకట్, ఫ్యాషన్ డిజైనర్ సినీ దర్శకురాలు కోన నీరజ ఈ మొత్తం కార్యక్రమాలను సమన్వయం చేశారు.

సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్

బాపట్ల ఎంపీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణతో కార్యక్రమం రాజకీయ కోణంలోకి మారింది. ఒక కార్యకర్త నుం

You cannot copy content of this page