Husband Hanged his Wife : భార్యను రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

TRINETHRAM NEWS

Trinethram News : ఉత్తరాఖండ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యతో తగాదాల నేపథ్యంలో ఆమెను భవన రెయిలింగ్‌కు వేలాడదీసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో భార్య అరుపులు, వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The husband who hanged

You cannot copy content of this page

Scroll to Top