సన్ జో ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

Trinethram News : యర్రగొండపాలెం (మండలం) : పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో వీఆర్వో విధులు నిర్వహిస్తున్నటువంటి షేక్ బాషా తన మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలను యర్రగొండపాలెం లోని సన్ జో ఆశ్రమంలో మానసిక వికలాంగుల మధ్య మంగళవారం ఘనంగా జరుపుకున్నారు…మొదట కేక్ కట్ చేసి వారికి పంచి పెట్టారు. అనంతరం పండ్లు, పలహారం మానసిక వికలాంగులకు ఆయన అందజేశారు…

You cannot copy content of this page

Scroll to Top