Gaddam Prasad Kumar : జ నహృదయనేత, ప్రజల మనిషి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించి న్యాయం చేసే ప్రజా నాయకుడు పెద్దలు శ్రేయోభిలాషి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం తన సంకల్పంతో, వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించాలని ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఆరటపడే పెద్ద మనసున్న మా రాజు నియోజకవర్గ ప్రజలకు ఆ దేవుడిచ్చిన వరం మన గౌరవ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదినం వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తి కోరుకుంటూ. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మోముల స్వాతి రాజ్ కుమార్ 28వ వార్డు,మాజీ కౌన్సిలర్ వికారాబాద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A leader with a

You cannot copy content of this page

Scroll to Top