Trinethram News : అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్..తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు.. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపుతప్పి ఢీకొట్టిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్
టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


