Plane Flew Over : ఆలయం పైనుంచి వెళ్ళిన మరో విమానం

TRINETHRAM NEWS

తేదీ : 01/06/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి తాజాగా మరో విమానం ప్రయాణించింది. ఈసారి అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపారం పైనుంచి వెళ్ళడం జరిగింది. పైనుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదని ఆగమ శాస్త్ర నిబంధనలో పేర్కొనబడింది. తిరుమలను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న టిడిపి విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం పైనుంచి తరచు విమానాలు వెళ్తుండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another plane flew over

You cannot copy content of this page

Scroll to Top