త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డా॥బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో ఈరోజు అనగా శనివారం విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు, నారా చంద్రబాబునాయుడు,ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు. చిత్రంలో అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు, తదితర్లు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


