Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం… యువకుడు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , టీ నర్సాపురం మండలం, రాజ పోతేపల్లి గ్రామం అడ్డ రోడ్డు దగ్గరలో టాటా ఏసీ వ్యాన్ మరియు ద్విచక్ర బండి ఎదురుదురుగా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి మండలం, బట్టు వారి గూడెంకు చెందిన జక్కుల ప్రకాష్ (25) అక్కడికక్కడ మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident Youth

You cannot copy content of this page

Scroll to Top