Koppula Rajasekhar Reddy: రోడ్డు పైన ఎమర్జెన్సీ చికిత్స చేసిన వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ మా శారదా హాస్పిటల్ వికారాబాద్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కోటపల్లి మండలం ఎన్నారం గ్రామ సమీపాన బేగరి సుదర్శన్, బేగరి మంజుల మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఆక్సిడెంట్ జరిగింది… తలకి మోకాలికి బలమైన గాయం తగిలి రక్తం కారుతుంటే… అదే మార్గంలో వెళ్తున్న డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి తన కారులో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ను .తీసి వెంటనే ప్రథమ చికిత్స చేసి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి ప్రధమ చికిత్స చేసినందుకు అభినందించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad BJP District President

You cannot copy content of this page

Scroll to Top