Drama Competition : అంగరంగ వైభవంగా నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ 36 వ జాతీయస్ధాయి నాటికల పోటీలు ముగింపు సభ

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం. ప్రముఖుల చేతుల మీదుగా నాటికల పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం. నాటక రంగానికి స్వర్గీయ మూలారెడ్డి, చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకున్న ఆహ్వానితులు, తండ్రి రాజకీయ వారసత్వాన్నే కాకుండా కళాతృష్ణను కూడా వారసత్వంగా స్వీకరించిన ఎమ్మెల్యే, నల్లమిల్లిని అభినందనల వెల్లువతో ముంచెత్తిన ప్రముఖులు,

తెలుగు రాష్ట్రాలలో నాటిక పోటీలను నిర్వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, అంతరించిపోతున్న నాటక రంగానికి జీవం పోస్తున్న మూలారెడ్డి కుటుంబం కృషికి అభినందనలు

అనపర్తి మండలం రామవరంలో గత నాలుగు రోజులుగా , నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ అధ్యక్షులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధ్యక్షతన నిర్వహిస్తున్న 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలలో విజేతలుగా నిలిచిన విజేతలకు బహుమతులు అందచేసిన బిజెపి సీనియర్ నాయకులు,రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, బిజెపి సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజు,అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

బిజెపి సీనియర్ నాయకులు,రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, బిజెపి సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజు,ను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు,డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామ స్వామి (తుమ్మల బాబు ), తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర,రాజానగరం టిడిపి ఇంచార్జ్ రూడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి,అనపర్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్స్ కడలి ఈశ్వరి, తుమ్మల పద్మజ,ప్రముఖ శిల్పి వడయార్, అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు.

ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాజ్యసభ ఎంపీ పాక సత్యనారాయణ,ఎమ్మెల్సీ సోము వీర్రాజు,అనపర్తి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు,డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామ స్వామి (తుమ్మల బాబు ), తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర,రాజానగరం టిడిపి ఇంచార్జ్ రూడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి,అనపర్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్స్ కడలి ఈశ్వరి, తుమ్మల పద్మజ,ప్రముఖ శిల్పి వడయార్.

ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా, ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,అనపర్తి,బిక్కవోలు, పెదపూడి,రంగంపేట మండలాల ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు, రామవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The closing ceremony of

You cannot copy content of this page

Scroll to Top