డిండి (గుండ్ల పల్లి)మే25 త్రినేత్రం న్యూస్. డిండి (గుండ్ల పల్లి)మండలం కాళ్యాతండ లో నిర్వహించిన వివాహ కార్యక్రమం లోపాల్గొని నూతన వధూవరులను బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


