Vadtya Ramesh Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టి

TRINETHRAM NEWS

దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండ మల్లె పల్లి మండలం గుమ్మడవెల్లి కాంగ్రెస్ పార్టి నాయకులు యాదయ్య యాదవ్ కుమార్తె వివాహ కార్యక్రమం దేవరకొండ పట్టణంలోని పి పి ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ సంజీవ హనుమంతు సాయి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party blessed the

You cannot copy content of this page

Scroll to Top