Vadtya Ramesh Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన

TRINETHRAM NEWS

బి ఆర్ ఎస్ పార్టి నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
దేవరకొండ మే22త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని.. పి ఏ పల్లి మండలం ఉమ్మడి వద్ది పట్ల మాజీ సర్పంచ్.రామావత్ దాస్రు – కరుణ గార్ల కుమార్తె చి” మంజు వైష్ణవి – వాసు నాయక్ గార్ల వివాహ కార్యక్రమం అంగడి పేట X రోడ్ వద్ద వైష్ణవి కన్వెన్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చారి.కొటేష్.తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The newlyweds were blessed

You cannot copy content of this page

Scroll to Top