తేదీ : 20/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడలో తేదీ ఇరవై ఒకటి న బుధవారం వి కే ఆర్ మరియు వి యన్ బి కళ్యాణ మండపం నందు సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గం యొక్క మినీ మహానాడు ను ఏర్పాటు చేయడం జరిగిందని. ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము అన్నారు. టిడిపి పార్టీ కుటుంబ సభ్యులు తప్పక రావాలని , నాయకులు, మండలం మరియు గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు ,కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


