Tension in Thiruvur : తిరువూరులో టెన్షన్.. టెన్షన్

TRINETHRAM NEWS

Trinethram News : NTRజిల్లా తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. YCP, TDP నేతలు తోపులాటకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని TDP ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరుపార్టీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని TDP కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో YCP సభ్యులు హైడ్రామాకు తెరలేపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tension in Thiruvur Tension

You cannot copy content of this page

Scroll to Top