Trinethram News : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు అందించే NTR బేబీ కిట్ల పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ₹51.14 కోట్లు విడుదల చేసింది. ₹1,410 ఖర్చుతో అందించే ఈ కిట్లో దోమల నెట్తో కూడిన బేబీ బెడ్, 2 డ్రెస్లు, 2 టవల్స్, 6 వాషబుల్ నాపీస్, పౌడర్, షాంపూ, ఆయిల్, బేబీ సోప్, బాక్స్, చిన్న బొమ్మ వంటివి ఉంటాయి. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


