వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్: దోమ మండలం దొంగ ఎన్క్యపల్లి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ చారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి .
వారితోపాటు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు , బీజేపీ నాయకులు మోనాచారి బిజేపీ మండల ప్రధాన కార్యదర్శి పోమాల నరేష్, బిజెపి సీనియర్ నాయకులు మంచంపల్లి నరసింహులు, బిజెపి యువ నాయకులు విజయేందర్ రెడ్డి ,శ్రీనివాస్, ప్రశాంత్, సంతోష్, అజయ్ గుప్తా, హరి సాయి, సాయి మహరాజ్, తదితరులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


