Nallamilli Manoj Reddy : మినీ మహానాడు విజయవంతం చేయండి నల్లమిల్లి మనోజ్ రెడ్డి

TRINETHRAM NEWS

అనపర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆనంద్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో జరిగే మినీ మహానాడు కార్యక్రమంలో విజయవంతం చేయాలని టిడిపి యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి మండలం రామవరం లో జరిగిన ఇండియా సమావేశంలో, ఆయన మాట్లాడుతూ, ఈనెల 19న బలబద్రపురం, ఏం ఎస్ ఆర్ కళ్యాణమండపంలో, మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని, యువ నాయకులకు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the Mini Mahanadu

You cannot copy content of this page

Scroll to Top