అనపర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న, జయహో భారత్ విజయయాత్ర, అంటూ ప్రత్యేక బ్యానర్లు పెట్టి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలతో ర్యాలీ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


