డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, త్రినేత్రం న్యూస్, మండపేట ప్లాష్ న్యూస్: మండపేట పట్టణం 20వ వార్డు టిడ్కో ఇళ్ళు వద్ద చేపట్టిన పారిశుధ్య నిర్వహణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శనివారం పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం.సత్తిరాజు,టిడ్కో ఏ.ఈ వివేక్,కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్ శానిటేషన్ మెస్ట్రీ మహేష్,సచివాలయం సెక్రెటరీ సురేష్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


