తేదీ : 17/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, లింగపాడు మండలం స్థలం యం ఆర్ ఏ బ్రిడ్జి ఎదురుగా తొలిసారి ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మినీ మహానాడు ను నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలి అని, ఇది మన అందరి బాధ్యత అంటూ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, మాజీ యం.పిటీసీలు, బూత్ క్లస్టర్ ఇంచార్జ్ లు , కదం తొక్కుతూ కదిలిరండి అని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


