Neeraj Chopra : సరికొత్త రికార్డు సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా

TRINETHRAM NEWS

Trinethram News : తొలిసారి తన కెరీర్ లో 90 మీటర్ల మార్కును అధిగమించిన నీరజ్ చోప్రా .. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా డైమండ్ లీగ్ మూడో రౌండ్ లో 90.23 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా

జర్మనీ ప్లేయర్ వెబర్ చివరి రౌండ్ లో 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలువగా నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indian star javelin thrower

You cannot copy content of this page

Scroll to Top