Beware of Thieves : హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త

TRINETHRAM NEWS

Trinethram News : ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్న కిలేడీలు.. దొరికితే వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్న కొందరు.. మరి కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్‌మెయిల్ చేస్తున్న కిలేడీలు

పోలీసులను సైతం వదలకుండా సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి రూ.లక్ష కొట్టేసిన యువతి.. మరొకరిని మోసం చేయబోయి పోలీసుల వలకు చిక్కిన యువతి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Beware of thieves in

You cannot copy content of this page

Scroll to Top