Development Works : అభివృద్ధి పనులకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

తేదీ : 12/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు, యల మంచిలి మండలం, పెనుమర్రు గ్రామంలో రూపాయలు ఒక కోటి నలభై ఐదు లక్షలతో కాలువల వెంబడి సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణం కాలువ త్రవ్వకం పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు రైతులకు మేలు చేసే పనులు పట్ల గ్రామస్తులతో పాటు రైతంగం హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation stone for development

You cannot copy content of this page

Scroll to Top