తేదీ : 11/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చాట్రాయి మండలం, పోతనపల్లి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఒక మహిళ వద్ద నాలుగు లీటర్ల నాటు సారా పట్టుకున్నట్లు నూజివీడు ఎక్సెస్ సీఐ మస్తానయ్య తెలిపారు.
మండలం పదకొండు మంది పాత ముద్దాయిలపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ గ్రామంలో నలబై లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


