Daggubati Purandeswari : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి* మాతృ భూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళి నాయక్ సేవలు దేశం మరువదు

దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావు.. మీరు అమరులైన మా స్మృతి లో సజీవులే.. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tributes to the martyr

You cannot copy content of this page

Scroll to Top