తేదీ : 08/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకాతిరుమల పట్టణంలో ఘనంగా వైశాఖమాస తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యన్ టి ఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడకు చెందిన ఆర్ యస్ వై రాజేశ్వరి బృందం చే విద్యార్థులు నృత్య కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
చూసినటువంటి భక్తులందరూ కళా రూపంలో ఉన్న విద్యార్థులను అభినందించడం జరిగింది. యం . లలితాదేవి (కూచిపూడి యం. ఎ) , ఆధ్వర్యంలో విద్యార్థులు యన్. గాయత్రి, ఎ. జాహ్నవి, తనుశ్రీ, అలకనంద, కె. వర్షిణి, బి. లక్ష్మి, మనోగ్న, హరి శ్రీ సాయి, సాయి జ్యోతి, శశి శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


