జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి పునః నిర్మాణ పనులు, వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు…. సి ఆర్ డి ఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపన్న క్యాబినెట్ ..

ఈ నెలలో విడుదల చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.. తల్లికి వందనం, ఇతర అంశాలపై క్యాబినెట్ లో చర్చించే అవకాశం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Cabinet meeting chaired

You cannot copy content of this page