PM Modi is a ‘Aniket : ప్రధాని మోదీ ఒక ‘అనికేత్

TRINETHRAM NEWS

పవన్ సంచలన ట్వీట్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సన్యాస జీవితంలో ‘అనికేత్’ అని పిలువబడ్డారని తెలుపుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. “అనికేత్’ అనేది సృష్టి యొక్క శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. వారికి సొంత ఇల్లు లేదు. అయితే స్వయంగా ఇల్లు లేనప్పటికీ, ఆయన ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద కోట్లాది మందికి ఇళ్లను అప్పగించారు” అని పోస్టులో రాసుకొచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi is a 'Aniket

You cannot copy content of this page

Scroll to Top