Trinethram News : దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు.. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు.. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


