Trinethram News : ఓబులదేవ చెరువు చెందిన వి సురేష్ కుమార్ ని నియమించినట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిల రెడ్డి యువకులకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా వి సురేష్ కుమార్ మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి నేను కృషి చేస్తాని అలాగే కాంగ్రెస్ పార్టీ ముందు కు భాలోభేతం చేస్తాని తెలుతున్నాను పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కి మరియు షర్మిల రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


