త్రినేత్రం న్యూస్:మే 5: నెల్లూరు జిల్లా :కావలి బిట్రగుంట వైపు నుండి కావలి వైపు మార్గంలో గౌరవరం బ్రిడ్జిపై ద్విచక్ర వాహనదారుడు , వాహనం అదుపుతప్పి కింద పడి డివైడర్ను గుద్దుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలియపరిచారు, ఈ ఘటనకు గల కారణం విచారించినప్పుడు అతను మద్యం సేవించి ఉండవచ్చు లేదా అది వేగం దీనికి కారణం అయి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలియపరిచారు సకాలంలో హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు 108 సకాలంలో స్పందించి రావడం జరిగింది కావలి ప్రభుత్వ ఆసుపత్రి హాస్పిటల్ కి తరలిస్తున్నట్టు తెలియపరిచారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, తలకు చిన్నపాటి గాయం అయినట్టు, ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు అన్నట్టు 108 సిబ్బంది తెలియపరిచారు, మా మీడియా ప్రతినిధి హరినాథ్ కావలి నియోజకవర్గం సకాలంలో స్పందించి అతని ప్రాణాన్ని కాపాడుతూ అతని దగ్గర నగదు మరియు వాహనాన్ని స్వాధీనపరచుకొని, నగదు సంబంధిత బందులకు చేరవేసి తదుపరి వాహనాన్ని కూడా వాళ్లకు స్వాధీన పరిచినట్లు తెలియపరిచారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


