జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 15 at 9.09.27 AM

TRINETHRAM NEWS

పార్వతీపురం మన్యం జిల్లా

జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ

గత రాత్రి దోపిడీ కి గురైన శ్రీ దుర్గా జ్యూయలర్స్ షాపు

దాదాపు నలభై లక్షల రూపాయలు మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు వెల్లడించిన షాపు యజమాని

You cannot copy content of this page