Trinethram News : May 05, 2025, తెలంగాణలో జూన్ 2వ తేదీ నుంచి ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమం CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన రైతులకు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తన పంపిణీ చేయనుంది. ఈ పథకంలో సుమారుగా 2500 నుంచి 3వేల క్వింటాళ్ళ వరి, కంది, పెసర, మినుము, జొన్న పంటల విత్తనాలను దాదాపు 40 వేల మంది రైతులకు పంపిణీ జరగనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


