Trinethram News : ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో చిన్నయ్య (35), కార్తీక్ (10),రైతు భాస్కర్ (53) మృతి చెందారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, చెట్టు కూలి మరొకరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వర్షాలకు ధాన్యం తడిచిపోగా, మామిడి, బొప్పాయి, అరటి పంటలు దెబ్బతిన్నాయి….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


