జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 14 at 2.32.29 PM

TRINETHRAM NEWS

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్ ..

అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన యార్లగడ్డ వెంకట కిషోర్

ఈ రోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో శ్రీనివాస నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప దీక్షదారులకు యార్లగడ్డ వెంకట కిషోర్ అన్న దానం జరిగింది. అనంతరం అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు యార్లగడ్డ వెంకట కిషోర్ 1,00,000/రూ విరాళము డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారికి అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దీక్షదారులకు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page