తేదీ : 01/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోకూటమి ప్రభుత్వం అందిస్తున్న యన్ టి ఆర్ భరోసా పింఛన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. అమ్రపాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి గ్రామాల్లో పర్యటించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


