AP Government : ఏపీ ప్రభుత్వం ఒప్పందం

TRINETHRAM NEWS

తేదీ : 30/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధి, సాధికా రతకు మంత్రి నారా. లోకేష్ సమక్షంలో యూనిసెఫ్ తో యం ఓ యూ కుదుర్చుకోవడం జరిగింది. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే రెండు లక్షలమంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు ఉద్యోగ దృష్టి సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Government Agreement

You cannot copy content of this page

Scroll to Top