త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలం. బాలరాజు గూడెం, గ్రామ శివారు వేంచేసి ఉన్న శ్రీ నాగుల ముత్యాలమ్మ, మరియు కనకదుర్గ అమ్మ వార్ల జాతర మహోత్సవంలో పాల్గొని. ప్రత్యేక పూజలు నిర్వహించిన, బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్, చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


