దారుణం… కర్రలతో కొట్టి వ్యక్తి హత్య

TRINETHRAM NEWS

తేదీ : 29/04/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగయ్య కుంటలో షేక్. పెద్ద రఫీ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అదేవిధంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Brutal... Man beaten to death

You cannot copy content of this page

Scroll to Top