BRS : శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న BRS – పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 28 త్రినేత్రం న్యూస్ . డిండిమండలం దేవత్ పల్లి తండాలో కొలువైన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS _ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్…
ఈ కార్యక్రమంలో BRS డిండి మండల నాయకులు రాఘవ చారి. మాజీ ఎంపిటిసి సరియ నాయక్ బావోజీ రామావత్ కిషన్ మూడవత్ లక్ష్మణ్… సభావత్ కిషన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS - Party Devarakonda constituency

You cannot copy content of this page

Scroll to Top