వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వచ్చేనెల 7.న ఎన్నెపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నే పల్లి లో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ గోడ ప్రతిని విడుదల చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ లోని ఎం ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం లో దళిత సంఘాల నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్ విడుదల చేసిన ప్రసాద్ కుమార్ , మహేందర్ రెడ్డి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దళిత సంఘాల నేతలు. పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


