Shreya Ghoshal : షో క్యాన్సిల్‌ చేసిన శ్రేయా ఘోషల్‌

TRINETHRAM NEWS

Trinethram News : Apr 26, 2025, పహల్గాం ఉగ్రదాడిని సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సూరత్‌లో జరగాల్సిన షోను ఆమె రద్దు చేశారు. బాధితుల పట్ల తన సంతాపం తెలుపుతూ.. ఏప్రిల్‌ 27న జరగాల్సిన సంగీత ప్రదర్శనను నిలిపివేసినట్టు ప్రకటించారు. షోకు టికెట్లు కొనుగోలు చేసినవారికి పూర్తి రీఫండ్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shreya Ghoshal cancels show

You cannot copy content of this page

Scroll to Top