తేదీ : 25/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పలు డివిజన్లకు సంబంధించి న వికలాంగులకు పార్లమెంటు యం. పి కేశినేని శివనాథ్ తన (చిన్ని) తన క్యాంప్ కార్యాలయంలో ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందజేశారు. లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నె. ప్రసాద్, బొమ్మసాని. సుబ్బారావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతాప్ పుల్లాహ్, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, వాణిజ్య విభాగ జిల్లా అధ్యక్షులు సోలంకి. రాజు, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన. భవకుమార్, మాజీ మేయర్ కోనేరు.
శ్రీధర్ , తాడి శకుంతల, జిల్లా యం. యస్ యం ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాది గాని. గురునాథం పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఆర్. మాధవ, బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి .భాను ప్రకాష్, బీసీ నాయకులు పట్నాల. హరిబాబు, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు గుర్రం.కొండ, డివిజన్ అధ్యక్షులు నాగోతి. రామారావు, శివాజీ, ముదిరాజు, ఈశ్వరరావు, షాప్ బడేషా అలీ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


