Trinethram News : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దాంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


