Holidays Cancelled : పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు

TRINETHRAM NEWS

Trinethram News : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. సరిహద్దులో పటిష్ట భద్రతను పెంచింది. అలాగే పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారులు జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. కాగా పాకిస్తాన్ కూడా తమ సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Holidays cancelled for paramilitary

You cannot copy content of this page

Scroll to Top