15 నిముషాల్లోనే డెలివరీ
Trinethram News : హైవే పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ అయిపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్ 1033 కి కాల్ చేసి 5 నుంచి 10 లీటర్ల పెట్రోల్ ను ఫ్రీగా ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ పూర్తిగా ఉచితం, కేవలం పెట్రోల్కు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. గతంలో కూడా ఈ సౌకర్యం ఉన్నా, ప్రస్తుతం ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లోనే డెలివరీ చేసేటట్లుగా కేంద్రం చర్యలు చేపట్టింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


