Minister : ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం ఎడమ కాలువ పనులను మంత్రి నిమ్మల. రామానాయుడు పరిశీలించారు. జాతీయ రహదారి వద్ద వంతెన నిర్మాణం పనుల వివరాలు అధికారులను తెలుసుకున్నారు. అదేవిధంగా పనుల ఆలస్యంపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister inspected the left

You cannot copy content of this page

Scroll to Top