Kaushik Reddy : BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : BRS MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారని ఉమాదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని ఎమ్మెల్యే బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మేరకు సుబేదారి PSలో ఫిర్యాదు చేసింది. పోలీసులు 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case registered against BRS

You cannot copy content of this page

Scroll to Top